Virosh | ప్రధాని మోదీని కలిసిన విరోష్ జోడీ.. రిసెప్షన్‌కు ఆహ్వానం
Virosh | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna).. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని కలిశారు.
Virosh | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna).. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని కలిశారు. ఈ సందర్భంగా మార్చి 4న హైదరాబాద్ (Hyderabad)లో జరిగే వివాహ రిసెప్షన్ (wedding reception)కు ప్రధానిని ఆహ్వానించారు. విజయ్-రష్మిక జంటగా వెళ్లి ప్రధానిని ఇన్వైట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రధానితోపాటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను కూడా ఆహ్వానించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమోంటోస్ హోటల్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ఫొటోలను వీరిద్దరు అభిమానులతో పంచుకున్నారు. రష్మిక మెడలో మూడుముళ్లు వేశాడు విజయ్. తన అర్ధాంగిగా ఆమెను జీవితంలోకి ఆహ్వానించారు. ఈ వేడుకకు అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మార్చి 4న హైదరాబాద్ తాజ్ హోటల్‌లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
Also Read..
Taapsee | స్టార్ హీరోయిన్లపై తాప్సీ సెటైర్లు - సొంత గుర్తింపు లేనివారంటూ కామెంట్స్
Whirlpool Protton NXT 3 Door | వర్ల్‌పూల్ నుంచి 3 డోర్ ఫ్రిజ్‌లు.. ధర రూ.27వేలే..
Whatsapp SIM Binding | సిమ్ లేకుండా ఇక వాట్సాప్ పనిచేయదా..? ఏమేం నియమాలను విధించారు..?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





