త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh Wedding | సీతారాముల‌ క‌ళ్యాణం చూత‌ము రారండి …విరోష్ పెళ్లిఫొటోల‌పై ఓ లుక్కేయండి….

పెళ్లి వేడుక‌లో సీతారాముల్లా మెరిశారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌. సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో విరోష్ పెళ్లి వేడుక క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఈ పెళ్లిలో సంప్ర‌దాయ దుస్తుల్లో విజ‌య్ ర‌ష్మిక క‌నిపించారు.

N

Naresh N

Photo gallery | Invalid Date

పెళ్లి వేడుక‌లో విజ‌య్ రాజుగా, ర‌ష్మిక రాణిగా మెరిశారు.
01/09

 పెళ్లిలో ర‌ష్మిక ఆరెంజ్‌, గోల్డ్ క‌ల‌ర్ సిల్క్ శారీలో క‌నిపించింది.
02/09

రాజ‌సం ఉట్టిప‌డేలా  అనామిక ఖ‌న్నా ర‌ష్మిక చీర‌ను డిజైన్ చేసింది.
03/09

మెడ‌లో న‌గ‌లు, నుదిటిన పాపిడి బిళ్ల‌తో చేతుల‌కు గాజులు, వంకీల‌తో పెళ్లి కూతురిగా ర‌ష్మిక మెరిసిపోయింది.
04/09

విజ‌య్ దేవ‌ర‌కొండ వైట్ క‌ల‌ర్ ధోతీ, ఎరుపు రంగు పంచెతో  విజయ్ కనిపించారు.
05/09

దిష్టి తగలకుండా బుగ్గ‌న న‌ల్ల‌టి చుక్క‌తో పెళ్లి వేడుక‌లో విజ‌య్‌, ర‌ష్మిక క‌నిపించారు.
06/09

విజ‌య్ తాళి క‌డుతోన్న స‌మ‌యంలో ర‌ష్మిక ముఖంలో సంతోషంతో వెలిగిపోయింది.
07/09

విజ‌య్, ర‌ష్మిక పెళ్లి హిందూ, కొడ‌వ ప‌ద్ద‌తుల్లో జ‌రిగింది.
08/09

విరోష్ పెళ్లి ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి.
09/09

Advertisement