Bandi Bhagirath | బండి భగీరథ్పై లుకౌట్ నోటీసులు
Bandi Bhagirath | మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) దేశం విడిచి పారిపోకుండా అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు (Lookout Notice) జారీ చేశారు.
Bandi Bhagirath | మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) దేశం విడిచి పారిపోకుండా అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు (Lookout Notice) జారీ చేశారు. ఏ ఎయిర్‌పోర్టులో అతడు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అతడి కోసం దాదాపు ఐదు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇక భగీరథ్‌పై ఇప్పటికే పోక్సో కేసు (POCSO Case) నమోదైన విషయం తెలిసిందే.
బండి భగీరథ్ కోసం పోలీసుల వేట
మరోవైపు బండి భగీరథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. భగీరథ స్నేహితులు, కుటుంబ సభ్యులపై నిఘా ఉంచారు. ఇక హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ నివాసంలోనూ సైబరాబాద్ పోలీసుల తనిఖీలు చేశారు. కరీంనగర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.
లొంగిపోయే యోచనలో బండి భగీరథ్..?
ఇదిలా ఉండగా.. బండి భగీరథ్ లొంగిపోనున్నట్లు ప్రచారం మొదలైంది. మరికాసేపట్లో అతడు హైదరాబాద్ సీపీ ముందు లొంగిపోతారని సమాచారం. ఆ తర్వాత పోక్సో కేసు నమోదైన పేట్ బషీరాబాద్‌లోని పీఎస్‌కు తీసుకెళ్తారని తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Also Read..
వచ్చే నెలలో కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభిస్తాం: కిషన్‌రెడ్డి
ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్.. వీటిలో ఏది రిటైర్మెంట్ వయస్సులో ఉత్తమ రాబడిని ఇస్తుంది..?
ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



