Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు
మహేష్‌బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేశాడు. సౌత్ కొరియాకు చెందిన హైన్ కిమ్‌తో సిద్ధార్థ్ పెళ్లి ఇటీవల వియత్నాంలో జరిగింది. తెలుగు సంప్రదాయ పద్దతిలోనే ఈ జంట వివాహ వేడుకలు జరిగాయి. పెళ్లి ఫొటోలను మహేష్ బాబు బావ, హీరో సుధీర్‌బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సిద్ధార్థ్, హైన్ కిమ్ చదువుకునే రోజుల నుంచే ప్రేమలో ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ ప్రేమ బంధాన్ని పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలపైకి తీసుకొచ్చారు. సిద్ధార్థ్ గల్లా సోదరుడు అశోక్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. తండ్రి గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా రెండుసార్లు పనిచేశారు.
N
Naresh N
Entertainment | Published On Nov 28, 2026, 8.31 pm IST

01/06

02/06

03/06

04/06

05/06

06/06
తాజావార్తలు
- ●IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్


