Shamshabad | వార్ ఎఫెక్ట్.. శంషాబాద్ విమానాశ్రయంలో 24 విమానాలు రద్దు..
Shamshabad | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రద్దు (Flights Cancelled) కొనసాగుతున్నది. శంషాబాద్ (Shamshabad) నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి రావాల్సిన 24 విమానాలు రద్దయ్యాయి.
Shamshabad | త్రినేత్ర.న్యూస్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రద్దు (Flights Cancelled) కొనసాగుతున్నది. శంషాబాద్ (Shamshabad) నుంచి వివిధ గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి రావాల్సిన 24 విమానాలు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 12 విమానాలు ఉండగా, అదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన మరో 12 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. వీటిలో ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, గురువారం కూడా 31 విమానాలు రద్దయ్యాయి. వివిధ గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన 16 విమానాలు నిలిచిపోయాయి. అదేవిధంగా హైదరాబాద్ నుండి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లాల్సిన 15 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి.
ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
ముందస్తు సమాచారం లేకుండా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read..
యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి..? పెరుగుతాయా..?
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ప్రకటించిన సీఎం
లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన నయనతార.. ధర తెలిస్తే షాకే..!
ఫైనల్‌లో అభిషేక్‌ను ఆడించడంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Illegal trade of Oxytocin injections | నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ల దందా గుట్టు రట్టు
మే 18, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



