CM Vijay | విద్యార్థి నిరసనలపై విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఆదేశాలు రద్దు
CM Vijay | కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వామపక్ష పార్టీలు నిర్వహించే నిరసనల్లో (CJP And Left protests) విద్యార్థులు పాల్గొనకుండా నిషేధిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ సర్కార్ తాజాగా వెనక్కి తీసుకుంది.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : సీజేపీ నిరసనల విషయంలో తమిళనాడులోని సీఎం విజయ్ (CM Vijay ) ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), వామపక్ష పార్టీలు నిర్వహించే నిరసనల్లో (CJP And Left protests) విద్యార్థులు పాల్గొనకుండా నిషేధిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ సర్కార్ తాజాగా వెనక్కి తీసుకుంది. పాఠశాల విద్య, ఉన్నత విద్యా శాఖలకు ఆగస్టు 14న జారీ చేసిన ఆదేశాలను రద్దు చేసింది.
లెఫ్ట్ పార్టీలు ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడులోని టీవీకే సర్కార్ ఆదేశించింది. పాఠశాలలు, కళాశాలలకు విద్యాకమిషనర్ నుంచి ఆగస్టు 17న ఉత్తర్వులు అందాయి. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యా విభాగాలు.. పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పలువురు మండిపడ్డారు. ఈ ఆదేశాలపై కాక్రోచ్ పార్టీ సైతం తీవ్రంగా మండిపడింది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహకరించుకుంది.
Also Read..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బుర్ఖాతో డ్యాన్స్.. పాఠశాల సీజ్
నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
వీధికుక్కల సమస్యపై వినూత్న నిరసన.. కుక్క ముఖంతో ప్రజావాణికి వచ్చిన వ్యక్తి
సంబంధిత వార్తలు

CM Vijay | కొత్త కారు, ఖర్చుల కోసం నెలకు రూ.లక్ష.. ఎమ్మెల్యేలపై సీఎం విజయ్ వరాల జల్లు
ఆగస్టు 19, 2026

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
ఆగస్టు 18, 2026

CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Samsung India | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్.. 55 శాతం వరకు బైబ్యాక్..
- ●Harish Rao | రేవంత్.. సర్వేయర్లకు కోపం రాకముందే పిలిచి మాట్లాడు.. లేదంటే ఢిల్లీలో ఏమైందో తెల్సు కదా
- ●School Sealed | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బుర్ఖాతో డ్యాన్స్.. పాఠశాల సీజ్
- ●MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు
- ●NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- ●Income Tax Department | అనుమానాస్పద విదేశీ నగదు బదిలీలపై ఐటీ శాఖ నజర్

Samsung India | శాంసంగ్ నుంచి గెలాక్సీ ఫరెవర్ ప్రోగ్రామ్.. 55 శాతం వరకు బైబ్యాక్..

Harish Rao | రేవంత్.. సర్వేయర్లకు కోపం రాకముందే పిలిచి మాట్లాడు.. లేదంటే ఢిల్లీలో ఏమైందో తెల్సు కదా

School Sealed | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బుర్ఖాతో డ్యాన్స్.. పాఠశాల సీజ్

MLA Sudheer Reddy | మేం టిమ్స్‌కు వెళ్తే డొల్లతనం బయటపడుతుందని భయం.. అందుకే అడ్డుకుంటున్నరు



