CM Vijay | ప్రభుత్వ వాహనాన్ని స్వయంగా నడిపిన సీఎం విజయ్
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బొలేరో వాహనాన్ని స్వయంగా నడిపి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉన్న సీఎం.. ప్రభుత్వానికి సంబంధించిన ఓ ఎస్‌యూవీ వాహనాన్ని స్వయంగా నడిపి (Vijay Drives Bolero) అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైద్య సేవల నిమిత్తం ఆరోగ్య శాఖ (Health Department) రూ.2.9 కోట్ల విలువైన 40 కొత్త వాహనాలను కొనుగోలు చేసింది. ఈ వాహనాలను సీఎం విజయ్ బుధవారం చెన్నైలోని సెక్రటేరియట్‌లో ప్రారంభించారు. డ్రైవర్లకు తాళాలు అందజేశారు. అనంతరం ఓ ఎస్‌యూవీని ముఖ్యమంత్రి స్వయంగా నడిపారు. టెస్ట్ డ్రైవ్ చేసి దాని పనితీరును పరిశీలించారు. ఓ డ్రైవర్ ఆహ్వానం మేరకు సీఎం ఎస్‌యూవీని నడిపారు. ఆ సమయంలో విజయ్ డ్రైవర్ సీట్లో కూర్చోగా.. డ్రైవర్ మాత్రం ముందు ప్యాసింజర్ సీట్లో కూర్చున్నారు.
Also Read..
రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న ‘కాక్రోచ్ పార్టీ’.. ఇందులో చేరాలంటే ఈ అర్హతలు మస్ట్ మరి..
సంక్రాంతి హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి..! కార్తితో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?
సంబంధిత వార్తలు

CM Vijay | కరూర్ ఘటన పక్కా కుట్ర.. సిగ్గులేకుండా నాపై నిందలేశారు : సీఎం విజయ్
జులై 10, 2026

CM Vijay | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
జులై 10, 2026

Daughter Killed Mother | సర్కారు కొలువు కోసం కన్నతల్లి హత్య.. రూ.7 లక్షల సుపారీ..
జులై 8, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..
- ●Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష
- ●Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
- ●Lenin Review | లెనిన్ రివ్యూ - అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే బోణీ కొట్టారా? లేదా?
- ●MP Chamala Kiran Kumar Reddy | తుంగతుర్తిది మా ఇంటి సమస్య.. మాకేం పంచాయితీల్లేవ్

Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..

Mahesh Kumar Goud | హరీశ్‌రావు మా పార్టీలోకి వస్తానంటే చర్చిస్తాం : మహేశ్ కుమార్ గౌడ్

Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసు.. నటుడికి మూడు నెలల జైలు శిక్ష

Gandra Venkataramana Reddy | కుంటిసాకులు బంద్ చేసి కన్నేపల్లి పంపులు ఆన్ చేయాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర



