Actor Vijay | మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు
Actor Vijay | నటుడు విజయ్ (Actor Vijay) స్థాపించిన టీవీకే (TVK) పార్టీ సత్తాచాటుతోంది. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఈ పార్టీ ద్రవిడ పార్టీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. విజయ్ పార్టీ సెంచురీ మార్క్‌కు చేరువులో ఉంది.
Actor Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టార్ నటుడు విజయ్ (Actor Vijay) స్థాపించిన టీవీకే (TVK) పార్టీ సత్తాచాటుతోంది. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఈ పార్టీ ద్రవిడ పార్టీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. విజయ్ పార్టీ సెంచురీ మార్క్‌కు చేరువులో ఉంది. ప్రస్తుతం 98 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అధికారంలోకి రావాలంటే 118 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంది. ఈ ఫలితాల సరళిని చూస్తుంటే విజయ్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఫలితాల నేపథ్యంలో విజయ్ ఇంటి వద్ద అధికారులు భద్రతను పెంచారు. అత్యధిక స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ముందంజలో ఉండటంతో విజయ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో.. భద్రతను పెంచారు. ఇతర వాహనాలు విజయ్ ఇంటివైపు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయ్ ముందంజలో కొనసాగుతున్నారు. తిరిచురూపల్లి, పెరంబూర్ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు.
Also Read..
తమిళనాడులో త్రిముఖ పోరు.. ద్రవిడ పార్టీలకు సవాల్ విసురుతున్న టీవీకే.. 80 స్థానాల్లో ముందంజ
విజయ్ కోసం.. తిరుమలలో త్రిష పూజలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న కౌంటింగ్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



