TVK Chief Vijay | తలవంచేదే లేదు.. తమిళ ఓటర్లకు టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ
TVK Chief Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamilanadu Assembly Election) సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల ప్రచారం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) తమిళ ప్రజలకు (Voters) భావోద్వేగంతో కూడిన బహిరంగ లేఖ రాశారు.
TVK Chief Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamilanadu Assembly Election) సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల ప్రచారం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) తమిళ ప్రజలకు (Voters) భావోద్వేగంతో కూడిన బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని అందులో పేర్కొన్నారు. కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. తన పార్టీ ఈల (Whistle) గుర్తుకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
డీఎంకే, బీజేపీ పార్టీలు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విజయ్ ఆరోపించారు. తాను ఎలాంటి ఒత్తిళ్లు, అధికారానికి లొంగబోనని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లే ఆ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. యువత, మహిళల అండ ఉన్న తమ పార్టీని ఏ శక్తీ కదిలించలేదని వ్యాఖ్యానించారు. తన పార్టీ కేవలం రాజకీయ విభాగం కాదని పేర్కొన్నారు. చిత్తశుద్ధి కలిగిన నిప్పుకణికగా అభివర్ణించారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వచ్చి 'విజిల్' గుర్తుకు ఓటు వేయాలని, మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read..
రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరాడు.. రాయబారిగా చంద్రబాబు
25న కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నాం: కవిత
రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి : గండ్ర వెంకట రమణారెడ్డి
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Anitha Radhakrishnan | విజయ్ ప్రభుత్వం నాలుగు నెలలకంటే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



