MK Stalin | షాకింగ్.. సీఎం ఎంకే స్టాలిన్ ఓటమి
MK Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొళత్తూరు (Kolathur) అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఓడిపోయారు.
MK Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కొళత్తూరు (Kolathur) అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఓడిపోయారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. దాదాపు 7వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. సీఎం ఓటమి ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు చెపాక్‌లో డిప్యూటీ సీఎం ఉదనిధి స్టాలిన్ లీడింగ్‌లోకి వచ్చారు.
కొళత్తూరు నియోజకవర్గం డీఎంకేకి కంచుకోట. 2011 నుంచి ఎంకే స్టాలిన్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారాంపై ఎంకే స్టాలిన్ 70,384 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం ఇక్కడ స్టాలిన్ ఓటమిపాలవడం పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవైపు ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. 234 స్థానాలకు గానూ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండు స్థానాల్లో విజయం సాధించింది. విజయ్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారు.
Also Read..
విజయ్ ఎంట్రీతో కొత్త మలుపుతిరిగిన తమిళ రాజకీయాలు.. పెద్ద పార్టీల పరిస్థితి ఏంటి..?
సినీ రంగం నుంచి టీవీకే వరకు.. విజయ్ తళపతి ప్రస్థానం..!
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



