Supreme Court | సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి : సుప్రీంకోర్టు
Supreme Court | జనగణనలో కులాల (Caste Census) లెక్కింపునకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది.
Supreme Court | జనగణనలో కులాల (Caste Census) లెక్కింపునకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. కులగణనకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసనం అనుమతి ఇచ్చింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరని తెలిపింది. కుల గణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని చెప్పింది. ఈ అంశంలో కోర్టుల జోక్యం ఉండదని స్పష్టం చేసింది. వెనుకబడిన కులాల జనాభా ఎంత ఉందో కేంద్రప్రభుత్వం తెలుసుకోవాలని ఆదేశించింది.
"అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా వెనుకబడిన కులాల జనాభా ఎంత ఉంది.. ఎంతమందికి సంక్షేమ పథకాలు అవసరం అనే విషయాలు తప్పనిసరిగా తెలియాలి. ఇది విధానపరమైన నిర్ణయం. ఈ అంశంలో మా జోక్యం ఉండదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు జనగణన సందర్భంగా ఏజెన్సీలు కులగణనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందంటూ.. దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
Also Read..
టెట్రా ప్యాక్‌లు, సాచెట్లలో మద్యం అమ్మకాలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
సంబంధిత వార్తలు

NEET System | నీట్ పరీక్షా విధానం అత్యంత సురక్షితం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం
ఆగస్టు 19, 2026

Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
ఆగస్టు 18, 2026

Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల - రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు



