Missing Cases | మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Missing Cases | ఎవరైనా వ్యక్తి అదృశ్యమైనట్లు (Missing Cases) సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ప్రాథమిక విచారణ లేకుండానే మిస్సింగ్ కేసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
Missing Cases | ఎవరైనా వ్యక్తి అదృశ్యమైనట్లు (Missing Cases) సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లోని 'వ్యక్తి' (Person) అనే పదాన్ని కేవలం చిన్న పిల్లలకే పరిమితం చేస్తూ కొన్ని రాష్ట్రాలు తప్పుగా అర్థం చేసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఆదేశాలు వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.
కోర్టు ఇచ్చిన మునుపటి ఉత్తర్వుల్లోని "వ్యక్తి" (person) అనే పదాన్ని కొన్ని రాష్ట్రాలు కేవలం చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందనే విధంగా భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇది కావాలని దురుద్దేశంతో లేవనెత్తిన సాకుగా అభివర్ణించింది. గతంలో ఇచ్చిన తమ ఉత్తర్వుల్లోని అంశాలు స్పష్టంగానే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పర్సన్ అనే పదానికి వయసు, లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అని అర్థమని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను పాటించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై ధిక్కారణ చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది. ప్రాథమిక విచారణ లేకుండానే మిస్సింగ్ కేసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
Also Read..
రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమి.. రూ. 7 కోట్లకే రేవంత్ రాసిచ్చాడు : కేటీఆర్
ఏసర్ నుంచి అత్యంత చవక ధరకే ఏఐ ల్యాప్‌టాప్‌లు.. ధర రూ.40వేలే..
ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ది ఒడిస్సీ - ట్విస్ట్ ఏంటంటే?
సంబంధిత వార్తలు

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
ఆగస్టు 11, 2026

Rahul Sipligunj | సింగర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు నమోదు – బెదిరింపులకు పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు
ఆగస్టు 11, 2026

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●KTR | అర్హుల ఓట్లు తొలగించారు! : కేటీఆర్
- ●Ramchander Rao | ఖార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు
- ●NEET | నీట్‌ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
- ●Wamiqa Gabbi | హనుమాన్ సీక్వెల్లో లోకేష్ కనగరాజ్ హీరోయిన్ - పదకొండేళ్ల తర్వాత తెలుగు సినిమాలో ఛాన్స్!
- ●Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది
- ●Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి

KTR | అర్హుల ఓట్లు తొలగించారు! : కేటీఆర్

Ramchander Rao | ఖార్ఖానా ఖరీదైన అర్బన్ ప్రాంతం.. పరిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు

NEET | నీట్‌ను రద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్

Wamiqa Gabbi | హనుమాన్ సీక్వెల్లో లోకేష్ కనగరాజ్ హీరోయిన్ - పదకొండేళ్ల తర్వాత తెలుగు సినిమాలో ఛాన్స్!



