Telangana Voters | తెలంగాణ ఓటర్లు మొత్తం 2,64,87,214 మంది
Telangana Voters | తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో సర్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓటర్ల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.
Telangana Voters | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితో సర్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓటర్ల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సర్ ప్రక్రియ కంటే ముందు.. తెలంగాణ ఓటర్లు మొత్తం 3,38,26,448 మంది. కాగా, సర్ ప్రక్రియ అనంతరం 2,64,87,214(78.30 శాతం) మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
సర్ ఎన్యుమరేషన్‌లో 73,39,234(21.70 శాతం) మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోలేదు. ఇందులో.. మరణించిన వారు -9,22,230, అన్‌ట్రెసబుల్ - 11,25,546, నివాస మార్పిడి - 45,18,961, ఇప్పటికే నమోదై ఉన్నవారు - 6,70,203, ఇతరులు - 1,02,294 మందిగా గుర్తించారు.

తాజావార్తలు
- ●Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి
- ●Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లలితా జ్యువెలరీ ఐపీవో వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
- ●Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు
- ●Ponnam Prabhakar | సినిమా, పుస్తకాలతో సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు తెలపొచ్చు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు
- ●PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..
- ●Prakash Raj | నా ఓటును తొలగించారు.. సర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి

Harish Rao | రైతులు ఎదురు చూస్తున్నరు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంటనే ఎత్తిపోయండి

Lalithaa Jewellery Mart IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. లలితా జ్యువెలరీ ఐపీవో వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరుద్దాం : సీజేపీ పిలుపు

Ponnam Prabhakar | సినిమా, పుస్తకాలతో సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు తెలపొచ్చు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు






