TVK Vijay | విజయం తథ్యం.. టీవీకే విజయ్ ఆసక్తికర ట్వీట్
TVK Vijay | విజయ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తమిళనాడులో 12వ తరగతి ఫలితాలు రిలీజైన సందర్భంగా విజయ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హార్డ్ వర్క్ వల్లే విజయం దక్కుతుందని పేర్కొన్నారు.
TVK Vijay | తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం (Tamil Nadu political buzz) మారుతున్నాయి. తాజా ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు (TVK) ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. మెజారిటీ లేకపోవడంతో విజయ్‌కు గవర్నర్ అవకాశం ఇవ్వడం లేదు. దీంతో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
తమిళనాడులో 12వ తరగతి ఫలితాలు రిలీజైన సందర్భంగా విజయ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. హార్డ్ వర్క్ వల్లే విజయం దక్కుతుందని పేర్కొన్నారు. సక్సెస్ కాని వారు నిరాశ చెందొద్దని సూచించారు. 'మంచి జరగబోతోంది!. విజయం తథ్యంస అంటూ' ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం TVK ప్రయత్నిస్తున్న వేళ ఆయన 'విజయం తథ్యం' అంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read..
దేశంలో భారీ ఉగ్రదాడులకు ఐఎస్‌ఐ కుట్ర
డ్రోన్ దాడుల భయం.. కొన్ని వారాలుగా బంకర్లలో దాక్కున్న పుతిన్..!
బండి సంజయ్‌తో ఒరిగేదేం లేదు.. నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పల్లా
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



