Supreme Court | హైవేల్లో పశువుల సంచారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
Supreme Court | జాతీయ రహదారుల (highways)పైకి పశువులు (stray cattle) రావడం వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనల వల్ల వాహనదారులతోపాటూ మూగజీవాలూ ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొంది.
Supreme Court | జాతీయ రహదారుల (highways)పైకి పశువులు (stray cattle) రావడం వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనల వల్ల వాహనదారులతోపాటూ మూగజీవాలూ ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొంది. హైవేలపై పశువుల చొరబాటును నివారించేలా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది.
దేశంలోని ప్రధాన రహదారులపై పశువులు నిర్బంధం లేకుండా సంచరిస్తుండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ ప్రమాదాల్లో కేవలం మనుషులు మాత్రమే కాకుండా మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు జాతీయ రహదారులైకి పశువులు రావడంపై నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలంటూ కేంద్రంతోపాటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.
జాతీయ రహదారులపైకి పశువులు రాకుండా నివారించాలని.. ఇందుకోసం జాతీయ మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పశువులతో పాటు ఇతర జంతువులు రోడ్లపైకి రాకుండా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలలో కంచె ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. అంతేకాదు పశువుల వల్ల రోడ్డు ప్రమాదానికి గురవుతున్న బాధితులకు పరిహారం చెల్లించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఈ అంశంపై తెలియజేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది.
Also Read..
ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులు.. సీఎం శంకుస్థాపనలు
కాల్పుల విరమణ ప్రణాళికను సమీక్షిస్తున్న అమెరికా-ఇరాన్.. యుద్ధం ముగిసేనా..?
అయోధ్యలో మరో అద్భుత ఘట్టం.. శ్రీరామ యంత్రం ప్రతిష్ట.. దీని ప్రత్యేకతేంటంటే..?
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






