Giorgia Meloni | కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్.. మోదీకి మెలోనీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు
Giorgia Meloni | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు.
Giorgia Meloni | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మోదీ 12 ఏళ్ల పాలనపై ప్రపంచ నేతలు స్పెషల్ కంగ్రాట్స్ చెబుతున్నారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా సేవలందించిన తన స్నేహితుడు మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పారు. ఇటీవలే రోమ్‌లో మిమ్మల్ని కలవడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Prime Minister of the Italian Republic Giorgia Meloni extends her heartiest congratulations to Prime Minister Narendra Modi on being India’s longest continuously serving PM.
She tweets, "Congratulations to PM Narendra Modi who today becomes the longest-serving elected Prime… pic.twitter.com/xrtJDrKXJH
— ANI (@ANI) June 10, 2026
మోదీని అభినందిస్తూ కేబినెట్ తీర్మానం..
మరోవైపు అత్యధిక రోజులు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన మోదీని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ ఇవాళ తీర్మానం పాస్ చేసింది. కేబినెట్‌లో ఉన్న మంత్రులు అందరూ ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రులందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు.
#WATCH | Union Cabinet passes a resolution applauding PM Modi for becoming the longest-serving elected Prime Minister for consecutive terms. Members of the Cabinet also gave a standing ovation to PM Modi. pic.twitter.com/7QoTwsAQg6
— ANI (@ANI) June 10, 2026
Also Read..
ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనం.. ప్రధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

President Droupadi Murmu | ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనం.. ప్రధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్
జూన్ 10, 2026

PM Modi | సుపరిపాలనకు అదే అసలైన పరీక్ష : ప్రధాని మోదీ
జూన్ 10, 2026

PM Modi | ప్రధాని మోదీ అరుదైన ఘనత.. నెహ్రూ రికార్డు బద్దలు.. ఎన్డీయే పాలనకు 12 ఏళ్లు
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●Google | గూగుల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్.. మాట్లాడే సమయంలో వెంట వెంటనే అనువాదం..
- ●Bengaluru | ప్రపంచ ఫుడ్ మ్యాప్‌లో దుమ్మురేపిన బెంగళూరు.. 2026 బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాలో 13వ స్థానం..
- ●Hyderabad | అనుమానంతో.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
- ●NDA | ఎన్డీయేలోకి టీఎంసీ ఎంపీలు.. ఇక బీజేపీకి చంద్రబాబు అవసరం లేనట్లేనా?
- ●realme P4R 5G | 8000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త ఫోన్.. అదిరిపోయే డిస్ప్లే, ఏఐ ఫీచర్లు..
- ●President Droupadi Murmu | ప్రజలు మీపై ఉంచిన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనం.. ప్రధాని మోదీకి ముర్ము కంగ్రాట్స్

Google | గూగుల్ జెమినీ 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్.. మాట్లాడే సమయంలో వెంట వెంటనే అనువాదం..

Bengaluru | ప్రపంచ ఫుడ్ మ్యాప్‌లో దుమ్మురేపిన బెంగళూరు.. 2026 బెస్ట్ ఫుడ్ సిటీస్ జాబితాలో 13వ స్థానం..

Hyderabad | అనుమానంతో.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త

NDA | ఎన్డీయేలోకి టీఎంసీ ఎంపీలు.. ఇక బీజేపీకి చంద్రబాబు అవసరం లేనట్లేనా?



