PM Modi | ఇరాన్ వార్ వేళ.. ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని కీలక భేటీ
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు కీలక భేటీ నిర్వహించారు. పీఎం-ఆర్థిక సలహా మండలి (Economic Advisory Council Meeting) సభ్యులతో సమావేశమయ్యారు.
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు కీలక భేటీ నిర్వహించారు. పీఎం-ఆర్థిక సలహా మండలి (Economic Advisory Council Meeting) సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మన దేశంపై పడుతున్న యుద్ధ ప్రభావాన్ని తగ్గించే చర్యలపై చర్చించారు.
ఇరాన్ వార్ (Iran War) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేయడం, అలాగే వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం చేపట్టాల్సిన వివిధ సంస్కరణలపై కూడా చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Also Read..
సీజేఐకి చేదు అనుభవం.. లండన్ కాలేజీలో కాక్రోచ్ వ్యాఖ్యలపై నిలదీత
సోషల్ మీడియాలో పోస్టులను చెరిపేయగలరేమో.. మమ్మల్ని కాదు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్
కుక్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ హోటల్‌లో మంటలు.. వెలుగులోకి కీలక విషయాలు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kangana Ranaut | సాధారణ నర్స్ బయోపిక్‌లో బీజేపీ ఎంపీ - కంగనా రనౌత్ నెక్స్ట్ మూవీ కథ ఇదేనా?
- ●RS Praveen Kumar | ఎస్సీలు పంచె కట్టొద్దా..? డిప్యూటీ సీఎం కావొద్దా?: ఆర్ఎస్ ప్రవీణ్
- ●TIMS | త్వరలో టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి రాజనర్సింహ
- ●Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
- ●ITR | జూలై 31లోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే నష్టమే.. ఈ 6 ప్రయోజనాలను కోల్పోతారు..
- ●TG Weather | ఈ నెల 12 దాకా వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం..!

Kangana Ranaut | సాధారణ నర్స్ బయోపిక్‌లో బీజేపీ ఎంపీ - కంగనా రనౌత్ నెక్స్ట్ మూవీ కథ ఇదేనా?

RS Praveen Kumar | ఎస్సీలు పంచె కట్టొద్దా..? డిప్యూటీ సీఎం కావొద్దా?: ఆర్ఎస్ ప్రవీణ్

TIMS | త్వరలో టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి రాజనర్సింహ

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి






