CJI | సీజేఐకి చేదు అనుభవం.. లండన్ కాలేజీలో కాక్రోచ్ వ్యాఖ్యలపై నిలదీత
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Surya Kant)కు చేదు అనుభవం ఎదురైంది. లండన్‌లోని బిర్క్‌బెక్ కాలేజీలో (Birkbeck College) ఆయన ప్రసంగాన్ని కొందరు అడ్డుకున్నారు.
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Surya Kant)కు చేదు అనుభవం ఎదురైంది. లండన్‌లోని బిర్క్‌బెక్ కాలేజీలో (Birkbeck College) ఆయన ప్రసంగాన్ని కొందరు అడ్డుకున్నారు. క్యూ అండ్ ఏ సెషన్‌లో లెక్చర్‌కు హాజరైన కొందరు చీఫ్ జస్టిస్‌ను ప్రశ్నలతో నిలదీశారు. భారత్‌లో భావస్వేచ్ఛ లేదని, నిరసనలను అణచివేస్తున్నారంటూ సీజేఐని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం (cockroach remark)పై నిలదీశారు. దీంతో నిర్వాహకులు వెంటనే కలుగచేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను రద్దు చేశారు.
దీనిపై లండన్‌లోని భారత హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. సీజేఐ హాజరైన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో కొందరు ప్రదర్శించిన తీకెను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని సభ్యతతో, గౌరవప్రదమైన రీతిలో వ్యక్తపరచాలే తప్ప.. ఇలాంటి అంతరాయాలు కలిగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Also Read..
సోషల్ మీడియాలో పోస్టులను చెరిపేయగలరేమో.. మమ్మల్ని కాదు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్
ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిన లతా రజినీకాంత్.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
కుక్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీ హోటల్‌లో మంటలు.. వెలుగులోకి కీలక విషయాలు
సంబంధిత వార్తలు

Cockroach Janta Party | కాక్రోచ్ పార్టీ నిరసనకు ఢిల్లీ పోలీసుల అనుమతి.. బుక్, జాతీయ జెండాతో రావాలని అభిజీత్ పిలుపు
జూన్ 6, 2026

Supreme Court | ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం.. సుప్రీంకోర్టులో 37కి పెరిగిన జడ్జీల సంఖ్య
జూన్ 2, 2026

Telangana Formation Day | కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు.. ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యవర్గం
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●TIMS | త్వరలో టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి రాజనర్సింహ
- ●Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
- ●ITR | జూలై 31లోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే నష్టమే.. ఈ 6 ప్రయోజనాలను కోల్పోతారు..
- ●TG Weather | ఈ నెల 12 దాకా వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం..!
- ●Shares | మరో ప్రభుత్వ రంగ సంస్థలో షేర్లను విక్రయించనున్న కేంద్రం.. వేగంగా పెట్టుబడుల ఉపసంహరణ అడుగులు..
- ●Niranjan Reddy | రేవంత్ పాలమూరుకొచ్చి పచ్చి అబద్దాలు చెప్పిండు

TIMS | త్వరలో టిమ్స్‌ను ప్రారంభించనున్న సీఎం.. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి రాజనర్సింహ

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

ITR | జూలై 31లోపు ఐటీఆర్ ను ఫైల్ చేయకపోతే నష్టమే.. ఈ 6 ప్రయోజనాలను కోల్పోతారు..

TG Weather | ఈ నెల 12 దాకా వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం..!



