త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NITI Aayog | ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైన నీతి ఆయోగ్ భేటీ

NITI Aayog | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్‌ (NITI Aayog) 11వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది.

D

National | Published On Jun 11, 2026, 11.36 am IST

NITI Aayog | ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న ప్రారంభ‌మైన నీతి ఆయోగ్ భేటీ
Advertisement

NITI Aayog | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్‌ (NITI Aayog) 11వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ (Rashtrapati Bhavan Cultural Centre)లో ఇవాళ ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు (Chief Ministers) హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ కూడా స‌మావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యసాధన కోసం సమ్మిళిత వృద్ధిపై చర్చించనున్నారు.

Also Read..

హ‌ర్మూజ్‌ను పూర్తిగా మూసేసిన ఇరాన్‌.. ఇంధ‌న ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగే ఛాన్స్‌..?

ప‌శ్చిమాసియాలో యుద్ధం తీవ్ర‌రూపం.. ఇరాన్‌పై అమెరికా భీక‌ర దాడులు

బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌

Advertisement

తాజావార్తలు

Advertisement