త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balakrishna | బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌

టాలీవుడ్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు బాల‌కృష్ణ‌. ఈ వేడుక‌ల్లో ఏపీ మినిస్ట‌ర్ నారా లోకేష్‌తో పాటు సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి పాల్గొన్నారు. ఈ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ తేజ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Invalid Date

Balakrishna | బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌ - Image 1
01/04
Balakrishna | బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌ - Image 2
02/04
Balakrishna | బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌ - Image 3
03/04
Balakrishna | బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ – స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌ - Image 4
04/04

Advertisement