RSS office | ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
RSS office | ఝార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యాలయంపై (RSS office) గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుదాడి చేశారు.
RSS office | ఝార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యాలయంపై (RSS office) గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుదాడి చేశారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఆర్‌ఎస్‌ఎస్ (RSS) కూడా స్పందించింది. రాంచీ (Ranchi)లోని నివారన్‌పూర్ (Nivaranpur)లో ఉన్న తమ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు తెలిపింది. చుటియా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న తమ సంస్థ కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు రాంచీ ఆర్‌ఎస్‌ఎస్ మీడియా కోఆర్డినేషన్ హెడ్ స్నిగ్ధా రంజన్ తెలిపారు. ఈ మేరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
STORY | RSS alleges petrol bomb attack at its Ranchi office
The RSS on Wednesday alleged that petrol bombs were hurled at its office in Ranchi in the early hours. The incident happened around 12.30 am at the organisation's office in Nivaranpur in the Chutia police station area,… https://t.co/JQbhIneInh
— Press Trust of India (@PTI_News) June 17, 2026
Also Read..
కేంద్రం నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
స్మోకింగ్ వదిలేసిన మెలోనీ, వాచ్ మర్చిపోయిన మాక్రాన్.. G7 సదస్సులో దేశాధినేతల సరదా సంభాషణ
సంబంధిత వార్తలు

Prakash Raj | నా ఓటును తొలగించారు.. సర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి
ఆగస్టు 11, 2026

Student protest | పరీక్షల్లో అవకతవకలపై అసెంబ్లీ వరకూ విద్యార్థుల మార్చ్.. జార్ఖండ్‌లో టెన్షన్ టెన్షన్
ఆగస్టు 10, 2026

Misir Besra | మావోయిస్టు పొలిట్‌బ్యూరోలో చివరి క్రియాశీలక నేత అరెస్ట్..
జులై 29, 2026
తాజావార్తలు
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
- ●Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్యనందిస్తామంటే నమ్ముడెట్ల?
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?

NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!

Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!



