NEET UG 2026 | పేపర్ లీక్ కలకలం.. నీట్ పరీక్ష రద్దు చేస్తూ ఎన్టీయే కీలక ప్రకటన
NEET UG 2026 | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షకు రెండు రోజుల ముందు రాజస్థాన్‌లో పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
NEET UG 2026 | వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026 (NEET UG 2026)కు సంబంధించి పేపర్ లీకైనట్లు (NEET Paper Leak) ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ తెలిపింది. అదనపు పరీక్షా రుసుము కూడా చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. పాత రిజిస్ట్రేషన్ డేటా, పరీక్షా కేంద్రాలనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును కూడా విద్యార్థులకు రీఫండ్ చేయనున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. మరోవైపు పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు (CBI Investigation) ఆదేశించింది.
Also Read..
అస్సాం సీఎంగా హిమంత బిశ్వశర్మ ప్రమాణం.. తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డు
సనాతనధర్మాన్ని నిర్మూలించాలి : ఉదయనిధి స్టాలిన్
పెట్రోల్ బంకులో భారీ అగ్నిప్రమాదం.. 12 మందికి గాయాలు.. కాలిబూడిదైన ద్విచక్ర వాహనాలు
సంబంధిత వార్తలు

NEET UG | అన్నీ సేమ్.. గెస్ పేపర్లో అడిగిన కెమిస్ట్రీ ప్రశ్నలే నీట్ యూజీలో కూడా!
మే 20, 2026

NEET | నీట్‌పై ధర్మేంద్ర ప్రదాన్ ఉన్నత స్థాయి సమీక్ష
మే 19, 2026

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్‌లో మరో అరెస్ట్.. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందే కోచింగ్ సెంటర్ డైరెక్టర్‌కు చేరిన ప్రశ్నపత్రం
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



