NEET UG results | నీట్ యూజీ ఫలితాలపై కీలక ప్రకటన చేసిన ఎన్టీఏ
NEET UG results | గత నెల 21న నిర్వహించిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. రీటెస్ట్ ఫలితాలను (NEET UG results) ఈనెల 20 నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
NEET UG results | గత నెల 21న నిర్వహించిన నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. రీటెస్ట్ ఫలితాలను (NEET UG results) ఈనెల 20 నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా పరీక్ష పూర్తైన 45 రోజులకు ఫలితాలను విడుదల చేస్తారని.. అయితే, విద్యా సంవత్సరంపై ఎలాంటి ప్రభావం పండకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన మూల్యాంకనాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్టీఏ అధికారులు తెలిపారు.
కాగా, మే3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఏ జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించింది. సుమారు 20 లక్షల మందికిపైగా అభ్యర్థులు నీట్ రీటెస్ట్ రాశారు. ఇందుకు సంబంధించి గత నెల 25న విడుదల చేసిన ప్రాథమిక ఆన్సర్ కీపై విద్యార్థుల నుంచి దాదాపు 10వేల అభ్యర్థనలు వచ్చాయి. విద్యార్థులు సమర్పించిన ఆధారాలను నిపుణుల కమిటీ ప్రస్తుతం వన్ బై వన్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తుది ఫలితాలను విడుదల చేయనున్నట్లుగా ఎన్టీఏ స్పష్టం చేసింది. అయితే, కౌన్సెలింగ్ ప్రక్రియపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Also Read..
నా అందమైన చెల్లెలు.. జపాన్ ప్రధానికి మోదీ సాదర స్వాగతం
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లోనే.. పెట్టుబడిదారుల్లో ఊపందుకున్న సెంటిమెంట్..
డ్రామారావు, అగ్గిపెట్టె రావు.. పేర్లకు తగ్గట్టే డ్రామాలు : మంత్రి పొంగులేటి
సంబంధిత వార్తలు

UGC NET | యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్
ఆగస్టు 29, 2026

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
ఆగస్టు 20, 2026

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?
- ●OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
- ●Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్
- ●Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం
- ●Ponnam Prabhakar | రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అప్రజాస్వామికం
- ●Suman Ray | ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుమన్ రే..

India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ

Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్

Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం



