Mamata Banerjee | మరోసారి లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ.. కేసు వాదించేందుకు నల్లకోటు ధరించి కోర్టుకు వెళ్లిన దీదీ
Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి లాయర్ అవతారమెత్తారు. నల్లకోటు ధరించి (lawyer gown) ఇవాళ కలకత్తా కోర్టుకు (Calcutta High Court) వచ్చారు.
Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి లాయర్ అవతారమెత్తారు. నల్లకోటు ధరించి (lawyer gown) ఇవాళ కలకత్తా కోర్టుకు (Calcutta High Court) వచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు ఆమె లాయర్ అవతారమెత్తారు. హింసాత్మక ఘర్షణలపై తన పార్టీ సీనియర్ నేత, న్యాయవాది కల్యాణ్ బందోపాధ్యాయ్ కుమారుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందుకు దీదీ నల్ల కోటు ధరించి కోర్టుకు హాజరయ్యారు.
కాగా, మమత వృత్తిరీత్యా న్యాయవాది. అయితే, ప్రజా సేవలో ఉండటంతో ఆమె గతంలో ఎప్పుడూ లాయర్ కోటు ధరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఇప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోయిన దీదీ మళ్లీ నల్లకోటు ధరించి కోర్టుకు హాజరయ్యారు.
Also Read..
యువత కోసం ఎలాంటి రాజీలేని నవ కేరళంను నిర్మిస్తాం : సీఎం వీడీ సతీశన్
రెండు కార్ల కాన్వాయ్‌తోనే ప్రధాని మోదీ ప్రయాణం.. వాటి ప్రత్యేకతలు తెలుసా..?
ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో బస్సుకు మంటలు.. నలుగురు సజీవదహనం
సంబంధిత వార్తలు

Uniforms | డెంగీ భయం.. బాలికలు స్కర్ట్స్ ధరించొద్దన్న మంత్రి
సెప్టెంబర్ 5, 2026

TMC Office | కోల్‌కతాలోని టీఎంసీ ఆఫీస్‌పై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న అభిషేక్ బెనర్జీ
సెప్టెంబర్ 3, 2026

BJP MLA | సీపీఎం విమర్శలను తిప్పికొట్టకుండా.. రీల్స్, సెల్ఫ్ ప్రమోషన్లో బిజీ.. .. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



