bans sale of gutka | ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం
bans sale of gutka | కర్ణాటక (Karnataka) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు, నికోటిన్ ఉన్న ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం విధించింది.
bans sale of gutka | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక (Karnataka) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు, నికోటిన్ ఉన్న ఉత్పత్తుల అమ్మకంపై నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ఆహార భద్రతా కమిషనర్ (Commissioner of Food Safety) ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే, వాటి వినియోగంపై ఎలాంటి నిషేధాన్ని విధించలేదు.
పొగాకు, గుట్కా, పాన్ మసాలా తయారీ, వీటి నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలపై ఈ నిషేధం వర్తించనుంది. రాష్ట్రంలో ఎక్కడా వీటి విక్రయాలు జరపకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు ఏడాది పాటూ అమల్లో ఉంటాయని వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, గుట్కా, పాన్ మసాలాలలో ఉండే హానికరమైన పదార్థాలు, పొగాకు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. నోటి క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
Also Read..
7000 ఎంఏహెచ్ బ్యాటరీ, పవర్‌ఫుల్ డిస్‌ప్లే.. రియల్‌మి 16ఎక్స్ 5జి ఫోన్ లాంచ్..
సంబంధిత వార్తలు

VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ సజ్జనర్
ఆగస్టు 12, 2026

Prakash Raj | ఓటు షిఫ్ట్ చేశామంతే... తొలగించలేదు.. ప్రకాష్ రాజ్ ఆరోపణలను ఖండించిన ఈసీ
ఆగస్టు 12, 2026

Prakash Raj | నా ఓటును తొలగించారు.. సర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు



