Indian Army Foils Infiltration Bid | హోలీ వేళ ఎల్‌వోసీ వద్ద కలకలం.. చొరబాటు యత్నాన్ని అడ్డుకున్న సైన్యం
జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని రాజౌరి (Rajouri) జిల్లా భీంబర్ గాలి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (Along LoC) చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం (Indian Army) అడ్డుకుంది.
Indian Army Foils Infiltration Bid | హోలీ పండుగ వేళ సరిహద్దుల్లో కలకలం చోటు చేసుకుంది. జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని రాజౌరి (Rajouri) జిల్లా భీంబర్ గాలి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (Along LoC) చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం (Indian Army) అడ్డుకుంది. బుధవారం తెల్లవారుజామున ఎల్‌వోసీ వద్ద ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన సైన్యం చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఖచ్చితమైన నిఘా సమాచారంతో సరిహద్దు వద్ద అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఎల్‌వోసీ సమీపంలో అనుమానిత ఉగ్రవాద కదలికలను గుర్తించిన సైన్యం అప్రమత్తమైంది. చొరబాటు యత్నాన్ని భగ్నం చేసింది (Indian Army Foils Infiltration Bid). ఈ విషయాన్ని భారత సైన్యం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మరోవైపు తాజా ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. నియంత్రణ రేఖ వెంబడి నిఘాను పెంచారు.
Also Read..
ITBP Celebrates Festival Of Colours | 1,400 అడుగుల ఎత్తులో సైనికుల హోలీ సెలబ్రేషన్స్
Techie Dies By Suicide | వంట చేసే విషయంలో అత్తగారితో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న టెకీ
Iran-Israel War | 11 అణుబాంబుల తయారీ.. అందుకనే ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం..?
సంబంధిత వార్తలు

Cloudburst | కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. బురదలో కూరుకుపోయిన పలు వాహనాలు.. VIDEO
జులై 6, 2026

Bharti Airtel | అమర్నాథ్ యాత్ర మార్గాల్లో ఎయిర్టెల్ ఫుల్ సిగ్నల్.. నెట్‌వర్క్‌ను విస్తరించిన సంస్థ..
జులై 3, 2026

Gen Dhiraj Seth | ‘విజయ్’ నినాదంతో.. నూతన ఆర్మీ చీఫ్‌గా ఛార్జ్ తీసుకున్న జనరల్ ధీరజ్ సేథ్
జులై 1, 2026
తాజావార్తలు
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ



