Techie Dies By Suicide | వంట చేసే విషయంలో అత్తగారితో గొడవ.. ఆత్మహత్య చేసుకున్న టెకీ
Techie Dies By Suicide | బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వంట చేసే విషయంలో అత్తగారితో గొడవ కారణంగా ఓ టెకీ (Bengaluru Techie) మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
Techie Dies By Suicide | బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. వంట చేసే విషయంలో అత్తగారితో గొడవ కారణంగా ఓ టెకీ (Bengaluru Techie) మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. 35 ఏళ్ల సుష్మ అనే యువతికి ఐదేళ్ల క్రితం పునీత్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సుష్మ స్థానికంగా ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది.
గత కొంతకాలంగా ఇంట్లో చిన్నచిన్న విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట చేసే విషయంలో అత్తగారు కల్పనతో సుష్మకు వివాదం తలెత్తింది (Dispute With Mother In Law Over Cooking). దీంతో మనస్తాపం చెంది టెకీ ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది (Techie Dies By Suicide). ఇతర విషయాల్లో కూడా సుష్మను అత్తింటి వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అదనపు కట్నం కోసం వేధించేవారని పేర్కొంది. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిరాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుష్మ భర్త పునీత్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మృతిరాలి అత్త కల్పన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Also Read..
Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్
MS Dhoni | ఓవర్ స్పీడ్.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌కు ట్రాఫిక్ చాలాన్
Donald Trump | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో
- ●Rentomojo IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. రెంటోమోజో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
- ●HP | వాలొరెంట్ అభిమానులకు సర్ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..
- ●Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో

Rentomojo IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. రెంటోమోజో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

HP | వాలొరెంట్ అభిమానులకు సర్ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..

Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ






