ITBP Celebrates Festival Of Colours | 1,400 అడుగుల ఎత్తులో సైనికుల హోలీ సెలబ్రేషన్స్
ITBP Celebrates Festival Of Colours | సరిహద్దుల్లో మనకు రక్షణగా ఉన్న ఇండో టిబెట్ సరిహద్దు దళ సైనికులు (ITBP) కూడా రంగుల పండుగ (Festival Of Colours)ను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. లఢఖ్‌లోని సముద్ర మట్టానికి 1,400 అడుగుల ఎత్తులో హోలీ (Holi At 14,300 Feet) వేడుకలు చేసుకున్నారు.
ITBP Celebrates Festival Of Colours | దేశంలో హోలీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే, సరిహద్దుల్లో మనకు రక్షణగా ఉన్న సైనికులకు మాత్రం తమ కుటుంబాలతో హోలీ వేడుకలు జరుపుకునే అవకాశం ఉండదు. అందుకే వారు ఏ పండుగ వచ్చిన సమీప గ్రామస్థులతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంటారు.
తాజాగా సరిహద్దుల్లో మనకు రక్షణగా ఉన్న ఇండో టిబెట్ సరిహద్దు దళ సైనికులు (ITBP) కూడా రంగుల పండుగ (Festival Of Colours)ను ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. లఢఖ్‌లోని సముద్ర మట్టానికి 1,400 అడుగుల ఎత్తులో హోలీ (Holi At 14,300 Feet) వేడుకలు చేసుకున్నారు. పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు సమీపంలోని గ్రామస్థులతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐటీబీపీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.
https://x.com/ITBP_official/status/2029032049898913802
Also Read..
ChatGPT | చాట్ జీపీటీని భారీ ఎత్తున బహిష్కరిస్తున్న అమెరికన్లు.. కారణం ఏంటంటే..
Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్
Donald Trump | ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలు
తాజావార్తలు
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000
- ●Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
- ●Teenmar Mallanna | ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తీన్మార్ మల్లన్న
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో 25న ట్రాఫిక్ ఆంక్షలు..

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ

Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Suicide | హైదరాబాద్‌లో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య






