Windfall Tax | యుద్ధ ప్రభావం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను పెంపు
Windfall Tax | కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF - విమాన ఇంధనం) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును (Windfall Tax) పెంచింది.
Windfall Tax | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF - విమాన ఇంధనం) ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను (Windfall Tax)ను పెంచింది. అదే సమయంలో పెట్రోల్ ఎగుమతులపై పన్నును తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆ నోటిఫికేషన్ ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ. 8.5 నుంచి రూ. 15.5కి పెంచగా, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (Aviation Turbine Fuel) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ. 7.5 నుంచి రూ. 14.5 కి పెంచారు. పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 4 నుంచి రూ. 2.5 కి తగ్గించారు. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీనివల్ల చమురు కంపెనీలకు భారీగా లాభాలు వస్తాయి. ఆ లాభాలను కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఈ అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, దేశీయ అవసరాలకు వినియోగిస్తుంది.
Also Read..
డ్రగ్స్ కొనుగోలుచేస్తూ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కుమారుడు అరెస్ట్..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు సమయమేనా..?
ఘనంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. భక్తజన సందోహంగా గోల్కొండ
సంబంధిత వార్తలు

DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..
జులై 27, 2026

Windfall Tax | చమురు సంస్థలకు ఊరట.. విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గించిన కేంద్రం..!
మే 31, 2026

Aviation Turbine Fuel | పెరిగిన ఇంధన భారం: మమ్మల్ని ఆదుకోండి.. లేదంటే విమానాలు బందే.. కేంద్రానికి ఎయిర్‌లైన్స్ సంస్థల విజ్ఞప్తి
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి
- ●Kavitha | సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు..!
- ●Uttam Kumar Reddy | ప్రతి నీటి బొట్టుకు జియో ట్యాగింగ్

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!

Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి



