INDIA bloc | రాష్ట్రపతిని కలవనున్న ఇండీ కూటమి ఎంపీలు
INDIA bloc | ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) నేతలు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Droupadi Murmu) కలవనున్నారు.
INDIA bloc | త్రినేత్ర న్యూస్ : సర్ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకొని ఓట్ల చోరీకి పాల్పడ్డారన్నా ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి (INDIA bloc) నేతలు నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును (President Droupadi Murmu) కలవనున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అక్రమాలు, దేశంలో చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులు, ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు వంటి అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా సీఈసీ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సహా పది మంది ప్రతినిధుల బృందం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతిని కలవనుంది.
Also Read..
నా దేశానికి ఏమవుతోంది..? ఢిల్లీ షట్‌డౌన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాదులు
సీజేపీ నిరసనలతో ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లు రద్దు, మెట్రో స్టేషన్లు మూసివేత..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత
- ●Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమర్శలు..

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...





