Bomb Threat | బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీకి బాంబు బెదిరింపులు
Bomb Threat | గుజరాత్ అసెంబ్లీకి (Gujarat assembly complex) బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు బుధవారం ఉదయం బెదిరింపు మెయిల్ వచ్చింది.
Bomb Threat | గుజరాత్ అసెంబ్లీకి (Gujarat assembly complex) బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. అసెంబ్లీ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు బుధవారం ఉదయం బెదిరింపు మెయిల్ వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (budget session) జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరికాసేపట్లో సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయనగా.. ఈ బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు.
ముందు జాగ్రత్త చర్యగా సిబ్బందిని, ఎమ్మెల్యేలను పరిసర ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. అనంతరం బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అసెంబ్లీ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల్లో ఇప్పటి వరకూ ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బెదిరింపుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేపట్టారు.
Also Read..
విమాన ప్రయాణికులకు కేంద్రం భారీ ఊరట.. సీట్ల దోపిడీకి చెక్
హర్మూజ్ సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడిన యూఎస్
నిద్ర, హార్ట్ రేట్, వెల్‌నెస్‌ను ట్రాక్ చేసే సరికొత్త స్మార్ట్ రింగ్.. విడుదల చేసిన ŌURA..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






