MLA Rajasingh | హైదరాబాద్‌లో ఉగ్రదాడి బెదిరింపు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
MLA Rajasingh | హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందంటూ వచ్చిన బ్లాస్ట్ బెదిరింపు ఈ-మెయిల్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.
MLA Rajasingh | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడి జరుగుతుందంటూ వచ్చిన బ్లాస్ట్ బెదిరింపు ఈ-మెయిల్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ముంబైలో టెర్రరిస్టులకు దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఆ మాదిరే హైదరాబాద్‌లో దాడులకు పాల్పడుతామని మెయిల్ వచ్చినట్లు తెలిసింది. ఈ మెయిల్‌ను తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని రాజా సింగ్ పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై సీఎం, డీజీపీ వెంటనే దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. పాతబస్తీల్లో పలు ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నారు. వారిని గుర్తించండి. ఏ ప్రాంతంలో బ్లాస్ట్ చేస్తే ఎంత మంది చనిపోతారు అని టెర్రరిస్టులకు స్లీపర్ సెల్స్ సమాచారం ఇస్తున్నారు. అయితే ఈమెయిల్ ఫేక్ కావొచ్చు కానీ నిజముంటే ఎంతో మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి స్లీపర్ సెల్స్‌ను గుర్తించి అరెస్టు చేయాలని రాజాసింగ్ పోలీసులకు సూచించారు.
తాజావార్తలు
- ●Hyderabad | హైదరాబాద్‌లో హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు
- ●Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు
- ●Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- ●Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత
- ●Graduate MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. 12.69 లక్షల మంది దరఖాస్తు
- ●Horoscope | నవంబర్ 23 సోమవారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Hyderabad | హైదరాబాద్‌లో హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు

Chicken | ఆ కోడికి మూడు కాళ్లు.. ఆసక్తిగా తిలకించిన జనాలు

Bisleri | బిస్లరీ వాటర్ సురక్షితం కాదు.. తేల్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృత్యువాత



