LPG Refill Booking Timelines | ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ వ్యవధిని 35 రోజులకు పెంచారంటూ వార్తలు.. కేంద్రం క్లారిటీ
LPG Refill Booking Timelines | వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య (LPG Refill Booking Timelines) వ్యవధిని చమురు సంస్థలు 35 రోజులకు పెంచాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
LPG Refill Booking Timelines | వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య (LPG Refill Booking Timelines) వ్యవధిని చమురు సంస్థలు 35 రోజులకు పెంచాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సమయాలపై స్పష్టతనిచ్చింది. రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది. గతంలో చెప్పినట్టుగానే పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల కనీస గడువు యథాతథంగా కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ (Ministry of Petroleum and Natural Gas) బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్యానిక్ బుకింగ్స్ వద్దని ప్రజలకు సూచించింది.
కాగా, వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య (LPG Refill Gap) వ్యవధిని కేంద్రం పెంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రెండు సిలిండర్లు ఉంటే బుకింగ్ మధ్య వ్యవధి 35 రోజులకు, సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజులు, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) వినియోగదారులు కొత్త సిలిండర్ బుకింగ్ చేసేందుకు ఉన్న గడువును 45 రోజులకు పెంచినట్లు వార్తలు వచ్చాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సదరు కథనాలు స్పష్టం చేశాయి. ఈ వార్తలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర పెట్రోలియం శాఖ ఆ వార్తలను తోసిపుచ్చింది. ఈ మేరకు క్లారిటీ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.
https://x.com/PetroleumMin/status/2036688063028691285
Also Read..
ఈసారైనా ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించండి.. మంత్రి పొంగులేటిపై స్పీకర్ ఆగ్రహం
20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది : సివిల్ సప్లై కమిషనర్
ఇంధన నిల్వలపై కేంద్రంతో సమన్వయం చేసుకోని రాష్ట్ర సర్కార్: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

LPG Cylinders | ఎల్పీజీ సిలిండర్లను కబోర్డ్స్లో ఉంచుతున్నారా..? వేసవి కాలంలో ఈ జాగ్రత్తలు మస్ట్
మే 6, 2026

Petroleum Ministry | ఆ ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఏప్రిల్ 23, 2026

Induction Cook Tops | ఎల్పీజీ సరఫరా కొరత.. ఇండక్షన్ కుక్ టాప్ ల ఉత్పత్తి భారీగా పెంపు..
ఏప్రిల్ 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



