Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఇరాన్
Pakistan | పొరుగుదేశం పాకిస్తాన్( Pakistan ) కు ఇరాన్( Iran ) భారీ షాకిచ్చింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లైంది.
International | Published On Oct 24, 2026, 1.37 pm IST
ఎల్పీజీ ఎగుమతులు నిలిపివేత
Pakistan | త్రినేత్ర న్యూస్ : పొరుగుదేశం పాకిస్తాన్( Pakistan ) కు ఇరాన్( Iran ) భారీ షాకిచ్చింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లైంది. ఇరాన్‌తో ఉన్న రెండు కీలక సరిహద్దు మార్గాలను పాకిస్తాన్ మూసివేయడంతో పాకిస్తాన్‌కు ఎల్పీజీ( LPG ) ఎగుమతులను ఇరాన్ నిలిపివేసింది. పాకిస్తాన్ ప్రతిరోజూ ఇరాన్ నుంచి సుమారు 7,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. దీనిని ఇరాన్ నిలిపివేయడంతో ఆ దేశంలో ఎల్పీజీ కొరత తీవ్రం కానుంది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికే పాకిస్తాన్లో 12 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర అక్కడి కరెన్సీలో 4,480 నుంచి 6,997కు పెరిగింది. ఈ ధర పెరుగుదల 55 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dasoju Sravan | ఆరు నెలల్లోనే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన రేవంత్
అక్టోబర్ 23, 2026

US Middle East Travel Alert 2026 | మిడిల్ ఈస్ట్‌లో ముదురుతున్న సంక్షోభం: సౌదీ, యూఏఈ సహా 12 దేశాలకు అమెరికా ‘సెక్యూరిటీ అలర్ట్’
అక్టోబర్ 19, 2026

Crude Oil | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం.. భారీగా పెరిగిన చమురు ధరలు..
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 25 రాశిఫలాలు.. ఈ రాశివారు గృహ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు!
- ●Headquarters Bar and Restaurant | బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తా.. బార్లో రివాల్వర్‌తో యువకుడి వార్నింగ్
- ●Sunil Bansal | హైదరాబాద్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. నియోజకవర్గాలకెళ్లి పని చేసుకోండి
- ●HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక
- ●Telangana | తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సంస్కారం కావాలి - 'ఇడుపుకాయితం' విమర్శలపై దర్శకుడి కౌంటర్
- ●Protest against SIR | సర్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన.. ఓటర్ల తొలగింపుపై నినాదాలు

Horoscope | అక్టోబర్ 25 రాశిఫలాలు.. ఈ రాశివారు గృహ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు!

Headquarters Bar and Restaurant | బిల్లు డబ్బులు తిరిగివ్వకుంటే కాల్చేస్తా.. బార్లో రివాల్వర్‌తో యువకుడి వార్నింగ్

Sunil Bansal | హైదరాబాద్ ఆఫీస్‌లో తిరిగితే సరిపోదు.. నియోజకవర్గాలకెళ్లి పని చేసుకోండి

HMWSSB | మొదటిసారి రూ.5 వేల జరిమానా.. రెండోసారైతే రిజిస్ట్రేషన్ రద్దే ఇక



