Ponguleti Srinivas Reddy | ఈసారైనా ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించండి.. మంత్రి పొంగులేటిపై స్పీకర్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivas Reddy) స్పీకర్ ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇండ్లపై విపక్షాలతో సమావేశం నిర్వహించాలని సూచించారు.
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivas Reddy) స్పీకర్ ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇండ్లపై విపక్షాలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. తాను గతంలోనే ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని చెప్పినట్లు గుర్తుచేశారు. తన సూచనలను మంత్రి పొంగులేటి పట్టించుకోలేదన్నారు. తన సూచనలు పాటించి సమీక్షించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కాదన్నారు.
ఇందిరమ్మ ఇండ్లపై శాసన సభ్యుల ప్రశ్నల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. సభలో ఉన్న సభ్యులందరు అధికార పక్షం కానీ, విపక్షాలు కానీ.. ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు సెషన్లో కూడా చెప్పాను.. అందరిని పిలిచి అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేయాలని. అలా చేసి ఉంటే ఈ అవకాశం దొరకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ తప్పనిసరిగా పెట్టాలని సూచిస్తున్నా` అని మంత్రి పొంగులేటిని ఉద్దేశించి అన్నారు.
https://x.com/TeluguScribe/status/2036677536848212403
సంబంధిత వార్తలు

Ponguleti Srinivas Reddy | దొరల గడీల్లో బందీ అయిన భూమిని విడిపిస్తాం.. పేదలకే సర్వాధికారాలు కల్పిస్తాం: మంత్రి పొంగులేటి
మే 21, 2026

Indiramma Indlu | సర్కార్ శుభవార్త.. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ పంపిణీ
మే 13, 2026

Indiramma Indlu | జూన్ 2న ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం
మే 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



