Jairam Ramesh | లోక్‌సభలో మెజారిటీ కోసం మోదీ ప్రభుత్వం కుట్ర: కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
Jairam Ramesh | దేశంలో తయారీ రంగాన్ని (Manufacturing Industry) అభివృద్ధి చేయడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు లోక్‌సభలో అక్రమ మార్గంలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీని (two thirds majority) సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) విమర్శించారు.
Jairam Ramesh | త్రినేత్ర న్యూస్ : ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ (Parliament) సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలకు ఎక్కుపెట్టింది. దేశంలో తయారీ రంగాన్ని (Manufacturing Industry) అభివృద్ధి చేయడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు లోక్‌సభ (Lok Sabha)లో అక్రమ మార్గంలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీని (two thirds majority) సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) విమర్శించారు. ఇది భారత రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు.
ఈ సందర్భంగా డీలిమిటేషన్ (Delimitation), మహిళా రిజర్వేషన్ల అమలుపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు. లోక్‌సభలోని ప్రస్తుత 543 స్థానాలను మరో 25 ఏళ్లపాటూ కొనసాగించాలని, రాష్ట్రాల వారీగా ప్రస్తుత సీట్ల కేటాయింపును యథాతథంగా ఉంచాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లను (అందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉప-కోటాతో సహా) అమలు చేయాలన్న పార్టీ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
Unable to get the manufacturing industry moving, the Modi Govt is moving to manufacture a fraudulent two-thirds majority in the Lok Sabha.
This is an assault on the Constitution of India. It must and will be resisted with all might.
The Indian National Congress has been clear and consistent.
1. Maintain the current strength of the Lok Sabha for another 25 years.
2. Maintain the current state-wise distribution of seats in the Lok Sabha for another 25 years.
3. Implement one-third reservation for women and reservation within reservation for women belonging to Scheduled Castes and Scheduled Tribes from the 2029 Lok Sabha elections.— Jairam Ramesh (@Jairam_Ramesh) November 27, 2026
Also Read..
అమిత్ షాకు జ్ఞాపకశక్తి లోపించింది : చిదంబరం
యాప్ ద్వారా ఆటో బుక్ చేసి.. డ్రైవర్ ఫోన్ నుంచి సీఎం నివాసానికి బాంబు బెదిరింపు
కూకట్‌పల్లి ట్రక్‌పార్క్ భూముల వేలానికి లైన్ క్లియర్.. పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు
- ●Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు
- ●Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!
- ●Dy CM Bhatti Vikramarka | తెలంగాణ విద్యుత్ రంగానికి కేంద్రం సహకరించాలి
- ●DGP CV Anand | పెట్రోలింగ్ పెంచండి.. ఆస్తి నేరాలకు చెక్ పెట్టండి

M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..

MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Gurrala Nagaraju | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో దక్షిణాఫ్రికా ప్రతినిధిగా గూర్రాల నాగరాజు

Crime News | అండదానం ముసుగులో అక్రమ నెట్వర్క్!






