blast in school | పాఠశాలలో భారీ పేలుడు.. ఆరుగురు చిన్నారులు మృతి
blast in school | అఫ్ఘానిస్థాన్ (Afghanistan)లోని మిడిల్ స్కూల్ పక్కనే ఉన్న ఇంట్లో భారీ పేలుడు (blast in school) సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.
International | Published On Nov 28, 2026, 2.47 pm IST
blast in school | త్రినేత్ర న్యూస్ : అఫ్ఘానిస్థాన్ (Afghanistan)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కునార్ ప్రావిన్స్ (Kunar province) అందర్ సెర్ (Andar Ser) ప్రాంతంలోని మిడిల్ స్కూల్ పక్కనే ఉన్న ఇంట్లో భారీ పేలుడు (blast in school) సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు (six students were killed). సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మిడిల్ స్కూల్ పక్కనే ఉన్న ఒక ఇంట్లో ఈ పేలుడు జరిగింది. పేలుడుకు కారణమైన ఆ ఇల్లు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులకు చెందినదని.. వారు తమ ఇంట్లో డైనమైట్ నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు. అయితే, ఈ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read..
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గింపుపై పిటిషన్.. విచారణకు సుప్రీం నో
నారీ శక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
బిస్లరీ నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా.. ప్రాసిక్యూషన్‌కు FSSAI అనుమతి
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






