Gurdwara | గురుద్వారాలో ఘర్షణ.. పెప్పర్ స్ప్రే, కత్తులు, తుపాకీతో దాడి.. 11 మందికి గాయాలు
Gurdwara | జర్మనీ (Germany)లోని నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోగల మోయర్స్ (Moers) నగరంలో ఉన్న గురుద్వారా (Gurdwara)లో ఘర్షణ చోటు చేసుకుంది (violent clash).
Gurdwara | జర్మనీ (Germany)లోని నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోగల మోయర్స్ (Moers) నగరంలో ఉన్న గురుద్వారా (Gurdwara)లో ఘర్షణ చోటు చేసుకుంది (violent clash). సుమారు 40 మందికిపైగా వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పెప్పర్ స్ప్రే, కత్తులు, కిర్పన్‌లు, తుపాకీలతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణల్లో సుమారు 11 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఘర్షణకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, గురుద్వారా ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణకు సంబంధించి రెండు గ్రూపుల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. ఇదే గొడవకు కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. రెండు గ్రుపులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటి వరకూ ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఘర్షణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read..
అమెజాన్‌లో ప్రత్యేక సేల్.. ట్యాబ్‌లపై భారీగా డిస్కౌంట్..
భారీగా తగ్గిన వెండి ధర.. పసిడి ధరల్లో మార్పు లేదు..
నయనతార కాదు.. బాలకృష్ణ-గోపీచంద్ మూవీలో హీరోయిన్‌గా కాజల్ ఫిక్స్..!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






