త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్

ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న డ్రాగ‌న్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, హీరోయిన్ రుక్మిణి వ‌సంత్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు డైరెక్ట‌ర్‌. డ్రాగ‌న్ సెట్స్‌లో కారావ్యాన్‌లో సంద‌డి చేసిన ఫొటోల‌ను రుక్మిణి వ‌సంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ కారావ్యాన్‌పై హీరోయిన్‌గారు అంటూ రాసి ఉన్న అక్ష‌రాలు క‌నిపిస్తోన్నాయి. క్వీన్ ఆఫ్ డ్రాగ‌న్ అంటూ నెటిజ‌న్లు ఈ ఫొటోల‌పై కామెంట్లు పెడుతున్నారు. డ్రాగ‌న్ మూవీ వ‌చ్చే ఏడాది జూన్ 11న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Naresh N

Entertainment | Published On Nov 28, 2026, 8.13 pm IST

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 1
01/07
Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 2
02/07
Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 3
03/07
Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 4
04/07
Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 5
05/07
Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 6
06/07
Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగ‌న్ సెట్స్‌లో రుక్మిణి వ‌సంత్ - Image 7
07/07

Advertisement