TMC MLAs Missing | టీఎంసీలో టెన్షన్.. మమతతో కీలక భేటీకి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా..?
TMC MLAs Missing | మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు మిస్సయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన కీలక భేటీకి మొత్తం 80 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.
TMC MLAs Missing | ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్ (West Bengal)లో రాజకీయాలు వేడెక్కాయి. తాజా ఎన్నికల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినా సీఎం పదవికి తాను రాజీనామా చేయనని దీదీ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామాల వేళ ఆ పార్టీలో తాజాగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 10 మంది ఎమ్మెల్యేలు మిస్సయ్యారు (TMC MLAs Missing).
మమతా బెనర్జీ నిర్వహించిన కీలక సమావేశానికి 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారట. తాజా ఎన్నికల్లో టీఎంసీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, దీదీ నిర్వహించిన సమావేశానికి కేవలం 70 మంది మాత్రమే హాజరైనట్లు తెలిసింది.
దీదీ భేటీకి వారు డుమ్మా కొట్టడం కొత్త చర్చకు దారితీస్తోంది. గైర్హాజరైన ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు సిద్ధమవుతున్నారా..? లేక పార్టీలో చీలికకు ప్రయత్నిస్తున్నారా..? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే, గైర్హాజరుపై ఆ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి ముందే సమాచారం ఇచ్చినట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మేం అడ్డుపడం.. స్టాలిన్ సంచలన ప్రకటన
కరీంనగర్ రాజకీయాలను చెడ గొడుతున్న బండి సంజయ్: బీఆర్ఎస్ నేతలు
సెలబ్రిటీలకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్.. భారీగా ఫేక్ ఫాలోవర్ల తొలగింపు..
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



