Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్ (Gorakhpur)లో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పోర్న్ వీడియోలు చూసిన 12 ఏళ్ల బాలుడు ఘోరానికి పాల్పడ్డాడు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గోరఖ్‌పూర్ (Gorakhpur)లో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పోర్న్ వీడియోలు చూసిన 12 ఏళ్ల బాలుడు ఘోరానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసికందును తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పసికందును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ బాలుడు పసికందుకు స్వయానా మేనమామ కావడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి శిశువు తన తల్లి పక్కన నిద్రిస్తుండగా బాలుడు ఎవరికీ తెలియకుండా పాపను తీసుకెళ్లిపోయాడు. సమీపంలోని రేకుల షెడ్డులో పాపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తెల్లవారి 2 గంటల సమయంలో మెలుకువ వచ్చి చూడగా పక్కన బిడ్డ కనిపించకపోవడంతో ఆ తల్లి ఆందోళనకు గురైంది. కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి సమయంలోనే పాపకోసం గాలించింది. అయినా ఫలితం లేదు.
శనివారం ఉదయం ఇంటికి సమీపంలోని రేకుల షెడ్డులో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గుర్తించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పాప శరీరంపై గాయాలు ఉన్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. స్థానికులను విచారించారు. విచారణలో చిన్నారి మేనమామపై అనుమానం వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. మద్యం మత్తులో చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
250 kmph వేగంతో దూసుకొచ్చి.. డివైడర్‌ను ఢీ కొట్టిన బీఎండబ్ల్యూ కారు.. ఎగిరిపడ్డ మృతదేహాలు
1,000 మంది ఉద్యోగులకు తొలగించి.. 50 రోబోలను నియమించుకున్న సంస్థ
హెచ్‌ఐవీ రోగులకు కొత్త ఆశ.. ప్రపంచంలోనే తొలి హెచ్‌ఐవీ-టు-హెచ్‌ఐవీ ఊపిరితిత్తుల మార్పిడి విజయవంతం..
సంబంధిత వార్తలు

Seating Row | మీడియా సమావేశంలో కుర్చీ కోసం లొల్లి.. జిల్లా మాజీ అధ్యక్షుడి చెంప చెల్లుమనిపించిన నేత
అక్టోబర్ 4, 2026

Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!
సెప్టెంబర్ 29, 2026

Women were beaten | కోర్టులో మహిళపై దాడి.. గొంతునులిమి దాడి చేసిన భర్త.. షాకింగ్ వీడియో
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..
- ●Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు - అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ...
- ●పెగ్‌తో నిద్ర ఓకే… మరి ఫ్రెష్‌నెస్ ఎక్కడ?
- ●Theenmar Mallanna | బహుజన్ వర్కర్స్ యూనియన్ను గెలిపిస్తే.. ఆరు నెలల్లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
- ●Community Kitchen | మునగాలలో కమ్యూనిటీ కిచెన్.. 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
- ●Seating Row | మీడియా సమావేశంలో కుర్చీ కోసం లొల్లి.. జిల్లా మాజీ అధ్యక్షుడి చెంప చెల్లుమనిపించిన నేత

Medicover | కంగ్రాట్స్ రేవంత్ రెడ్డిగారు.. రూ.13,200 కోట్లు.. హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు..

Singeetham Srinivasa Rao | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సింగీతం సినిమాలు - అనౌన్స్మెంట్తోనే సంచలనం ..కానీ...

పెగ్‌తో నిద్ర ఓకే… మరి ఫ్రెష్‌నెస్ ఎక్కడ?

Theenmar Mallanna | బహుజన్ వర్కర్స్ యూనియన్ను గెలిపిస్తే.. ఆరు నెలల్లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న



