Actor Vijay | హాలీవుడ్ రేంజ్‌లో విజయ్ మాన్షన్.. ధర తెలిస్తే షాకే..!
Actor Vijay | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తళపతి విజయ్ (Actor Vijay) పేరు మార్మోగిపోతోంది. విజయ్ లగ్జరీ లైఫ్, ఆయన ఆస్తుల గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చెన్నై (Chennai)లోని ఖరీదైన మాన్షన్ గురించి అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
Actor Vijay | తళపతి విజయ్ (Actor Vijay).. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్ద పార్టీలను వెనక్కి నెట్టి ఊహించని రీతిలో విజయంవైపు దూసుకెళ్తుండటమే. విజయ్ స్థాపించిన టీవీకే అతితక్కువ సమయంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. దీంతో దేశం మొత్తం ఇప్పుడు విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్ లగ్జరీ లైఫ్, ఆయన ఆస్తుల గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా చెన్నై (Chennai)లోని ఖరీదైన మాన్షన్ గురించి అభిమానులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. దాదాపు రూ.80 కోట్ల విలువైన ఆ మాన్షన్ (Vijays Rs 80 Crore Mansion).. విజయ్ డ్రీమ్ హౌస్. ఇది చెన్నైలోని ప్రశాంతమైన, అత్యంత ప్రీమియం ఏరియా అయిన నీలాంకరైలోని కాసురినా డ్రైవ్‌లో ఉంది. ఇది ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR)కి సమీపంలో ఉంటుంది. ఈ మాన్షన్‌ను విజయ్ తన అభిరుచికి తగ్గట్టు నిర్మించుకున్నారు. దీనికి నీలంకరై అని పేరు పెట్టారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ బీచ్ మాన్షన్‌ను స్ఫూర్తిగా తీసుకుని విజయ్ ఈ ఇంటిని ఎంతో ఇష్టంతో కట్టించుకున్నారట. ప్రైవేట్ జిమ్ (Private Gym), స్విమ్మింగ్ పూల్ (Swimming Pool), గార్డెన్, విశాలమైన కారిడార్లు, వెంటిలేషన్ వచ్చేలా ఈ ఇంటిని నిర్మించారు. చెన్నైలో ఎంతో ఆహ్లాదకర ప్రశాంత వాతావరణంలో పచ్చటి ప్రకృతి నడుమ అతడు నిర్మించుకున్న ఈ ఇల్లు అందరి దృష్టిని ఎంతో ఆకర్షిస్తోంది.
Also Read..
షాకింగ్.. సీఎం ఎంకే స్టాలిన్ ఓటమి
కేరళం సీఎంగా శశిథరూర్.. స్పందించేందుకు నిరాకరించిన ఎంపీ..!
వన్‌ప్లస్ ప్రత్యేక సమ్మర్ సేల్.. ఫోన్లు, ట్యాబ్‌లపై భారీ తగ్గింపు ధరలు..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మధ్య ఘర్షణ.. వాటి మధ్యన నలిగి మహిళా టూరిస్ట్ మృతి
మే 18, 2026

Jwala Gutta | జ్వాలా గుత్తా అమ్మ మనసు.. ఏడాదిలో 60 లీటర్ల తల్లిపాలు దానం..!
మే 15, 2026

Tamil Nadu Polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటేసిన విదేశీయులు.. 10 మంది అరెస్ట్
మే 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



