త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya and Anirudh’s wedding reception | కావ్య.. అనిరుధ్ ల రిసెప్షన్ కు సీఎం రేవంత్, కవిత

Kavya and Anirudh's wedding reception | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ వివాహ విందు (రిసెప్షన్) శనివారం (నవంబరు 21) న చెన్నై(Chennai) లోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ లో ఘనంగా జరిగింది.

S

Telangana | Published On Nov 21, 2026, 7.58 pm IST

Kavya and Anirudh’s wedding reception | కావ్య.. అనిరుధ్ ల రిసెప్షన్ కు సీఎం రేవంత్, కవిత
Advertisement

Kavya and Anirudh's wedding reception | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ వివాహ విందు (రిసెప్షన్) శనివారం (నవంబరు 21) న చెన్నై(Chennai) లోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరలివచ్చారు.

ఈ రిసెప్షన్ కు హీరో మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత (Kavitha)లు కూడా ఈ విందుకు హాజరయ్యారు. శనివారం ఉదయం వీరిద్దరూ ఒకే విమానంలో చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది.

Advertisement
Advertisement