Prakash Raj | “రండి దొరా.. రండి.. పొత్తుతో వస్తున్నారా..?” ప్రకాశ్ రాజ్ ఆసక్తికర కామెంట్స్.. పవన్‌ను ఉద్దేశించేనా..?
Prakash Raj | నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆసక్తికర కామెంట్స్ చేశారు. "రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా..? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదా సింగల్ గా వస్తున్నారా..? అది చెప్పి రండి" అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
Prakash Raj | తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీ ఇస్తుందని ఆ పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన ప్రకటనపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు పవన్ పేరు ప్రస్తావించకుండా ఎక్స్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. "రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా..? కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా..? పొత్తుతో వస్తున్నారా..? లేదా సింగల్ గా వస్తున్నారా..? అది చెప్పి రండి" అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై జనసైనికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ఎన్నికల ఓటములను ప్రస్తావిస్తూ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ గతంలోనూ పవన్‌ను టార్గెట్ చేస్తూ #justasking అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
“మీరొస్తానంటె మేమొద్దంటామా?
రండి దొర ..
కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?
లేదా సింగల్ గా వస్తున్నారా?
అది చెప్పి రండి . #justasking— Prakash Raj (@prakashraaj) June 4, 2026
Also Read..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా కలకలం
చార్‌ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. వర్షాకాలం నేపథ్యంలో ఆలయ కమిటీ కీలక విజ్ఞప్తి
ట్రంప్‌కు గట్టి షాక్.. ఇరాన్‌పై సైనిక చర్యను నిలిపివేసే తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన






