Trisha Krishnan | ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్.. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష ఫస్ట్ పోస్ట్
Trisha Krishnan | తమిళనాడు ముఖ్యమంత్రిగా (Tamil Nadu CM) టీవీకే పార్టీ అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రముఖ నటి త్రిష పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అఫైర్స్ రూమర్స్ మధ్య "ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్" అంటూ నటి తన ఇన్‌స్టా ఖాతాలో పెట్టిన పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
Trisha Krishnan | తమిళనాడు ముఖ్యమంత్రిగా (Tamil Nadu CM) టీవీకే పార్టీ అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ (TVK Vijay) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత ప్రముఖ నటి త్రిష (Trisha Krishnan) పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అఫైర్స్ రూమర్స్ మధ్య "ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్" (The Love Is Always Louder) అంటూ నటి తన ఇన్‌స్టా ఖాతాలో పెట్టిన పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా నిన్న ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తనకు ఎంతో ప్రేమతో అద్భుతమైన కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసినందుకు టీమ్‌కు కృజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను పోస్టుకు జతచేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సందడంతా త్రిషదే..
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత తమిళనాడు సీఎంగా ఎన్నికైన మూడో సినిమా యాక్టర్‌గా విజయ్ నిలిచారు. దళపతి విజయ్ ప్రమాణ స్వీకార వేడుక చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ త్రిష అటెండ్ అయ్యింది. ఈ వేడుకకు చెన్నై క్వీన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. విజయ్ సీఎంగా పదవి చేపడుతోన్న టైమ్‌లో త్రిష ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. తెగ మురిసిపోతూ కనిపించింది.
View this post on Instagram
Also Read..
Planes Suffer Tyre Fire During landing | ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ నుంచి మంటలు
Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ మొదలైన యుద్ధం ఎఫెక్ట్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | అవును అతను Ladies man.. రానాపై త్రిష కామెంట్స్..
జులై 6, 2026

Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష – 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
జులై 4, 2026

Vishwambhara | ఎట్టకేలకు థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర – త్రిష కమ్‌బ్యాక్ మూవీ కష్టాలకు పుల్‌స్టాప్ పడేది ఎప్పుడంటే?
జులై 2, 2026
తాజావార్తలు
- ●Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?
- ●Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!
- ●Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి
- ●Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
- ●Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!
- ●Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి

Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?

Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి

Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..



