Trisha | విజిల్ మోత.. విజయ్ ఇంటికి త్రిష
Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ విజయ్ ఇంటికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు.
Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 110 చోట్ల లీడింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు కేవలం 8 సీట్ల తక్కువలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ విజయ్ ఇంటికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన వేళ విజయ్‌కి త్రిష విషెస్ తెలిపారు.
కాగా, టీవీకే పార్టీలో త్రిష కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం త్రిష తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజుతోపాటూ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ పార్టీ విజయం కోసమై ప్రార్థించారు. మరోవైపు ప్రస్తుతం ఎక్స్ ట్రెండింగ్‌లో #ActorVijay, #Trisha #TVKForTN, #TamilnaduAssemblyElectionResults2026, #electionresult2026 ట్రెండింగ్‌లో ఉన్నాయి.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai.
TVK is currently leading in 106 seats of the total 234 in the state. pic.twitter.com/Sezg1xgYDQ
— ANI (@ANI) May 4, 2026
Also Read..
టీవీకే చీఫ్ విజయ్ ఇంట గెలుపు సంబరాలు.. వీడియో
సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : టీవీకే
తమిళనాట విజిల్ మోత.. ఆ గ్యారంటీలే టీవీకేకి కలిసొచ్చాయా..?
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



