Donald Trump | మిత్రమా.. ఇది గొప్ప డీల్.. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చింది
Donald Trump | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్‌తో గొప్ప డీల్ కుదరబోతోందని.. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చేసిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారట.
International | Published On Jun 13, 2026, 5.44 pm IST
Donald Trump | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్‌తో గొప్ప డీల్ (Iran Peace Deal ) కుదరబోతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)కు కూడా ట్రంప్ చెప్పారట. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చిందంటూ నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసిన చెప్పినట్లు అమెరికాకు చెందిన ఉన్నతస్థాయి అధికారిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా నివేదించింది.
యాక్సియోస్ కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM)తో అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కేవలం మరికొన్ని రోజుల్లోనే కుదిరే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ చెప్పారు. "ఇది చాలా గొప్ప ఒప్పందం.. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చేసింది" అని నెతన్యాహుతో ఫోన్ కాల్ సంభాషణలో ట్రంప్ అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ఆందోళనలను పరిష్కరిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్‌తో అన్నారట. మరోవైపు వాషింగ్టన్, టెహ్రాన్ రెండు దేశాల అధికారులు కూడా డీల్ ముగింపు దశకు వచ్చిందని, అయితే అది ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొంటున్నారు.
Also Read..
అమెరికా గ్రాండ్ విక్టరీ.. పరాగ్వేపై గోల్స్ మోత
నేలకొరుగుతున్న విద్యుత్ తీగలు.. ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు.. టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన
అభిషేక్ నాకు కొడుకు లాంటివాడు.. క్షమించడం తండ్రిగా నా బాధ్యత.. కళ్యాణ్ బెనర్జీ యూటర్న్
సంబంధిత వార్తలు

Canada | కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
ఆగస్టు 22, 2026

India US trade | భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం.. 2030 వరకు 500 బిలియన్ల డాలర్లకు..
ఆగస్టు 18, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?



