Israel Strikes Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. ఖమేనీ కార్యాలయం సమీపంలో పేలుళ్లు
Israel Strikes Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు (Israel Strikes Iran) దిగింది. శనివారం ఉదయం టెహ్రాన్ (Tehran)పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది.
International | Published On Feb 28, 2026, 12.41 pm IST
Israel Strikes Iran | మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం మొదలైంది. అనూహ్యంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు (Israel Strikes Iran) దిగింది. శనివారం ఉదయం టెహ్రాన్ (Tehran)పై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయొతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) కార్యాలయం సమీపంలోనే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సమయంలో ఖమేనీ తన కార్యాలయంలో ఉన్నారా..? లేదా..? అనేది తెలియరాలేదు. మరోవైపు ఈ దాడులు చేసింది తామే అని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిని ‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా’గా పేర్కొంది.
తమ దేశంపై దాడిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణమంత్రి తెలిపారు. ఈ దాడులు అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్‌గా తెలుస్తోంది. తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉండటంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని పౌరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. టెల్ అలీవ్ (Tel Aviv)లో ప్రభుత్వం సైరన్‌లు మోగించింది.
Also Read..
దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
పెళ్లి ఫొటోలతో చరిత్ర సృష్టించిన విరోష్ జోడీ.. కోహ్లీ రికార్డు కూడా బద్దలే
వందే భారత్ Vs చైనా బుల్లెట్ రైలు.. నెట్టింట విపరీతంగా చర్చ
సంబంధిత వార్తలు

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

Iranian oil | భారత్‌కు చేరుకున్న ఇరాన్ ముడిచమురు నౌకలు.. ఏడేళ్ల తర్వాత తొలిసారి
ఏప్రిల్ 13, 2026

Strait of Hormuz | ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. లేదంటే ధ్వంసమే.. హర్మూజ్‌పై పట్టుకు ఇరాన్ కొత్త ప్లాన్
ఏప్రిల్ 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



