Israel | ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు.. కానీ
Israel | ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ (Israel) స్వాగతించింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న అమెరికా నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
International | Published On Apr 8, 2026, 11.00 am IST
Israel | ఈ రాత్రి ఇరాన్‌కు కాలరాత్రే.. ఈ రాత్రితో ఇరాన్ నాగరికత అంతమవుతుందని బీరాలు పోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చివరికి కాల్పుల విరమణకు (ceasefire) అంగీకరించారు. ఇరాన్‌పై (Iran) దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) తెరిచేందుకు మరో రెండు వారాలు గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ (Israel) స్వాగతించింది. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న అమెరికా నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే, ఈ ఒప్పందం లెబనాన్‌కు (Lebanon) వర్తించదని స్పష్టం చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాలకు ఎటువంటి అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పు లేకుండా చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుందని ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు వెల్లడించారు. అయితే రెండు వారాల కాల్పుల విరమణ నిబంధనలు లెబనాన్‌కు వర్తించవని ఆయన వెల్లడించారు. దీంతో హెజ్బొల్లా లక్ష్యంగా టెల్ అవీవ్ విధ్వంసకాండ కొనసాగే అవకాశం ఉంది.
Also Read..
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ 10 సూత్రాల ప్రతిపాదన ఇదే..
ఆమె ఆస్తి రూ.1000 కోట్ల పైనే.. తమిళనాడు ఎన్నికల బరిలో సంపన్న అభ్యర్థి
సంబంధిత వార్తలు

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
సెప్టెంబర్ 22, 2026

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా



