Emmanuel Macron | ఇటలీ ప్రధాని మెలోనీని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
Emmanuel Macron | ఇటలీ ప్రధాని (Italian Prime Minister) జార్జియా మెలోనీ (Giorgia Meloni), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
International | Published On Apr 18, 2026, 11.02 am IST
Emmanuel Macron | ఇటలీ ప్రధాని (Italian Prime Minister) జార్జియా మెలోనీ (Giorgia Meloni), ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ (Emmanuel Macron) మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికార కార్యక్రమంలో భాగంగా వచ్చిన మెలోనీకి మాక్రాన్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని కారు దిగగానే అక్కడికి వచ్చిన మాక్రాన్ ఆమెకు అసాధారణమైన రీతిలో హగ్ (unusual hug) ఇచ్చారు. అంతటితో ఆగని మాక్రాన్ మీడియా ముందే మెలోని బుగ్గపై ముద్దు కూడా పెట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రవర్తనకు ఇటలీ ప్రధాని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఒకింత ఇబ్బందికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వీరికి ఇవన్నీ కామన్ అని కొందరు అభిప్రాయపడగా.. మాక్రాన్ ప్రవర్తనను తప్పుపడుతూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
French President Emmanuel Macron and Italian Prime Minister Giorgia Meloni shared a rather awkward and unusual hug right in front of the cameras.
The video quickly went viral online. pic.twitter.com/NQHnhRmDEt
— NEXTA (@nexta_tv) April 17, 2026
Also Read..
ఓటీటీలోకి సురేఖావాణి కూతురు క్రైమ్ కామెడీ మూవీ - లాయర్ పుష్పగా మంచు లక్ష్మి....
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు.. ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు
మాక్ ఓఎస్ యూజర్లకు ప్రత్యేకంగా గూగుల్ జెమిని యాప్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే..?
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






